telugu social network , social portal

telugu social network , social portal

User Login






Lost Password?
మీరు సభ్యులు అయితే లాగిన్‌ అవ్వండి కాకపోతే కొత్త ఖాతా సృష్టించుకోండి పూర్తి ఉచితంగా...

తెలుగురత్న ఫీడు

 Subscribe in a reader

చర్చావేదిక నుండి కొత్తవి

Re:తెలుగు కబుర్లు
panipuri123 01-04-09 19:20
Re:తెలుగు కబుర్లు
G A D H A R I 01-04-09 04:32
తెలుగురత్న రచ...
admin 27-03-09 03:51
Re:తెలుగు కబుర్లు
పండు 22-03-09 12:14
Re:సత్తా చూపని ల...
పండు 22-03-09 12:13

సరిక్రొత్త వాఖ్యలు

Home
మేమిద్దరం మాకిద్దరు...
కవితలు
writen by సాయి పద్మ   
Wednesday, 15 April 2009

మేమిద్దరం మాకిద్దరు...

పిల్లలనుకునేరు

గతకాల కుటుంబనియంత్రణ ప్రకటనలా

పిల్లలు కాదు పనిమనుషులు

పెద్దదేమో చిన్నమ్మ చిన్నదేమో నీరసాల పెద్దమ్మ్

వాళ్ళని చూస్తే...గ్రీష్మ వాసంతాలు గుర్తొస్తాయి నాకు

 

Read more...
 
యెన్నికలంటే యెన్ని కలలో
కవితలు
writen by సాయి పద్మ   
Sunday, 12 April 2009

 

యెన్నికలంటే యెన్ని కలలో
అడుక్కునే వాళ్ళకి..
అడిగించుకునే వాళ్ళకి కూడా
ధూషణ భూషణ తిరస్కార
ప్రయాసలకు లొంగని వాళ్ళు కూడా
ప్రకట పురస్కార, ప్రలోభాలకు లొంగాల్సిందే
వికల మనస్కులై వంగి వంగి దణ్ణం పెట్టాల్సిందే

 

Read more...
 
లోకాభిరామాయణం
స్వగతాలు
writen by ramyageethika   
Thursday, 02 April 2009

భాధ్యతలు, బరువులు, అవి-ఇవి, ఇంకొన్ని...

ఈ రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళాను. దర్శనం అయ్యాక చాలా సేపు అక్కడే కూర్చుండి పోయాను. చాలా మంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ( అక్కడ రోజూ పదహారు ప్రదక్షిణలు మండలం పాటు చేస్తే అనుకున్నది నెరవేరుతుందని నమ్మకం. ) వాళ్ళనే చూస్తూ కాసేపు ఉండిపోయా. చేయడానికి శక్తి సరిపోని వారి కోసం వాళ్ళ వాళ్ళు చేస్తారు. భర్త ధరించే బనియన్‌ తడిపి బుజం మీద వేసుకుని ఒక అమ్మాయి, కూతురి కోసం అయ్యుంటుంది ఒక చీరని పట్టుకుని ఒక పెద్దావిడ, వాళ్ళమ్మ మొక్కు కోసమేమో ఓ బ్లౌజు బుజం పై వేసుకుని ఓ ఇరవై ఏళ్ళ అబ్బాయి ప్రదక్షిణలు చేసే వాళ్ళలో కనిపించారు. తమ వారి కోసం వీళ్ళు తీసుకున్న భాధ్యత, వారి ఆరాటం, నమ్మకం చూస్తుంటే నిజంగా నాకు కళ్ళు చమర్చాయి. నీ కోసం నేనున్నానన్న బరోసా చాలు వాళ్ళ వాళ్ళకి అది తప్పక శుభం కలిగిస్తుంది అనిపించింది.

Read more...
 
వ్యక్తిత్వానికి రంగు,రుచి, వాసననా?
విశ్లేషణ
writen by rama   
Wednesday, 01 April 2009

 

అసలు మనము ఒక మనిషిని ఏవిధంగా అంచనా వేస్తాము? మనిషి ని అంచనా వేయడం అంటే నేను అనేది అతను/ఆమె మాట్లాడే విధానాన్నా? తినే విధానాన్నా లేక అనుసరించే సాంప్రదాయమైన కట్టు బొట్టు విధానాన్ని  బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తామా? అంటే ఒక్కరోజులొనో ఒక పూట లోనో ఎదుటి మనిషిని  అంచనా వేసే విధానం మనకి తెలిసినప్పుడు ఇలా  ప్రతి ఒక్కరిని మనము అంచనా వేయగలిగనప్పుడు మంచేదొ చెడేదో, అంటే ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో మాటలని బట్టో , వారు ప్రవర్తించే విధానాన్ని బట్టో తెలుసుకో గలిగే నైపుణ్యమే ఉంటే గొడవలనేవి మనల్ని చూసి పారిపోతాయి కదా.. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, నిన్న నేను నా స్నేహుతురాలు ఏదో కోచింగని వెళ్తున్నప్ప్పుడు, "మీరు చాలా మారి పోయారండి. ఎంతసేపు ఏదో ఒకటి  రాస్తూ ఉంటారు, మీకేమనిస్పిస్తోదో  నాకు తెలియడంలేదు కాని, మీరు మీ ఇగో సాటిస్ఫాక్షన్ పొందుతున్నారు అంతే. " అంది.  

 

Read more...
 
బామ్మ మాట ! బంగారు మాట ! - 3వ భాగం.
స్వగతాలు
writen by sirish   
Sunday, 29 March 2009

అబ్బ ! అదేంటో చెప్పిచావు ,

అని నా స్నీహితులు మరీ మరీ అడుగుతున్నారు, 

 మరీ !  మీరుకూడా అలాగే అనుకుంటున్నారేమో

  తరువాత ..... రోజు చిక్కడపల్లి (అంటే మాఇంటి ) నుంచి జనరల్ బజారుకీ తిరగటం తో ,

బామ్మ కీ ఎండ దెబ్బ కొట్టినట్లుగా ఉందని రెండు మూడు రోజులు ఒంట్లోబాగలేక పోయిందని.

నేను ఇంకా మాటను అడగలేకపోయా.

Read more...
 
ఉగాది శుభాకాంక్షలు
బ్రేకింగ్ న్యూస్
writen by శివ   
Friday, 27 March 2009

 

 

  తెలుగురత్న విజిటర్స్ కు , సభ్యులకు, రచయుతలకు, స్పాన్సర్స్ కు

విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు  

 
మధురం ..మధురం -3
కధలు
writen by rama   
Friday, 27 March 2009

 

"సతీష్  మీరా.. ఏంటి ఈ సమయంలో? ఇండియా ఎప్పుడోచ్చారు? ఇంత హఠాత్తుగా ఇండియా ఎందుకొచ్చారు? ...."

మధు అడిగే ఆ ప్రశ్నల పరంపరను అడ్దుకొంటూ .. మారు మాట్లాడకుండా.....తన చేతిలో ఉన్న రెండురోజుల ముందు పేపర్ ని అతని ముందు పెట్టాడు. మదు కంపెనీ లో CEO గా చేసే సతీష్. ప్రశ్నార్థకంగా చూస్తూ..పేపర్ తీసుకొన్న మధు  పేపర్ లోని మెయిన్ హెడ్డింగ్ చూసి హతాశుడయ్యాడు.

 

ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ రాజారావు గారు వివిద కంపెని షేర్ల అవకతవకలపై జరిగిన కుంభకోణంలో  తన నేరం ఒప్పుకొంటూ నిన్న సాయంత్రం ఇక్కడి  పోలీసులకు లొంగిపోయారు.
Read more...
 
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే
విశ్లేషణ
writen by Babu   
Friday, 27 March 2009
                        తెలుగుదేశం పార్టీని  స్థాపించి తెలుగు జాతికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహోన్నతుడు  ఎన్ టి ఆర్ కు వెన్నుపోటు పొడిచి అన్యాయంగా పదవీభ్రష్టుడిని చేసారని ,ఆ మానసిక క్షోభ తోనే ఆయన మరణించారని ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆకాశానికెత్తేస్తోంది. అదే విధంగా గళమెత్తిన  ఎన్ టి ఆర్  కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరినీ, అల్లుడైన వెంకటేశ్వర రావునీ కాంగ్రెస్ పార్టీ లో ఎప్పుడో చేర్చు కున్నారు.
Read more...
 

లేటెస్ట్ లాగిన్‌ సభ్యులు

సభ్యుల్లో కొందరు